హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా 'అమ్మ మాట–అంగన్వాడీ బాట' కార్యక్రమం

Advertisement

RR: కేశంపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు, వారి తల్లులతో కలిసి “అమ్మ మాట-అంగన్వాడీ బాట” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సేవలు, పిల్లల పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రాథమిక విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సిబ్బంది సూచించారు.

Advertisement

Advertisement