BHPL: జిల్లాలో ఖరీఫ్ సాగు ప్రారంభానికి రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో 2.29 లక్షల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యంగా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. తొలి వర్షాలతో రైతులు భూములను సిద్ధం చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక సాగు పనులు ముందుకు సాగడం లేదు. కొన్ని ప్రాంతాల్లో వేసిన పత్తి విత్తనాలు అధిక ఉష్ణోగ్రతల కారణంగా పాడైపోయాయి.
వార్తలు
వర్షాల కోసం రైతుల నిరీక్షణ
Advertisement
Advertisement
Advertisement


