హైదరాబాద్: 28°C
వార్తలు

'వయోవృద్ధుల డే కేర్ సెంటర్‌ను వెంటనే ప్రారంభించాలి'

Advertisement

WGL: జిల్లాకు మంజూరైన వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ఇప్పటికీ ఏర్పాటు కాకపోవడంపై వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొరుగు హనుమకొండ జిల్లాలో రెండు కేంద్రాలు పనిచేస్తుండగా, వరంగల్ జిల్లాలో మాత్రం అమలు కాలేదని పేర్కొంటున్నారు. కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం, వేధింపులకు గురవుతున్న కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే డే కేర్ సెంటర్లను ప్రారంభించాలన్నారు.

Advertisement

Advertisement