హైదరాబాద్: 28°C
వార్తలు

'మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి'

Advertisement

MLG: ఇంచర్లలోని MR ఫంక్షన్ హాల్‌లో జూన్ 17న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని వెంకటాపూర్(M) యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ జాబ్ మేళలో 70 ప్రైవేట్ కంపెనీలు పాల్గొననున్నాయి. అర్హులైన యువతి, యువకులు హాజరై ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.

Advertisement

Advertisement