KMM: వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మంగళవారం ఏన్కూర్ మండలంలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు మండలంలోని తిమ్మరావుపేటలో విద్యుత్ ఏడీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. 11 గంటలకు ఐటీడీఏ ఇళ్ల పట్టాలు, సీఎంఆర్‌ఎఫ్, కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తారని వారు తెలిపారు.
వార్తలు
రేపు ఏన్కూర్‌లో పర్యటించనున్న ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


