హైదరాబాద్: 28°C
వార్తలు

'డయేరియా నివారణపై అవగాహన పెంచాలి'

Advertisement

గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ అవగాహన పత్రాలను ఆవిష్కరించారు. జూన్ 1 నుంచి జూలై 31 వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా డయేరియా నివారణ, ఓఆర్‌ఎస్ ద్రావణం వినియోగం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Advertisement