MDK: తూప్రాన్ మండలంలో మంగళవారం విద్యుత్ కోత విధిస్తున్నట్లు ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు. తూప్రాన్, ఇమాంపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ ఉండదన్నారు. విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనుల వల్ల ఈ అంతరాయం కలుగుతుందని ఆయన వివరించారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
వార్తలు
ఈ ప్రాంతాల్లో పవర్ కట్
Advertisement
Advertisement
Advertisement


