MDK: రామాయంపేటలోని 11కేవీ టౌన్-I ఫీడర్ పరిధిలో ట్రీ కటింగ్ పనుల కారణంగా మంగళవారం ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ ఆదయ్య, ఏఈ తిరుపతిరెడ్డి తెలిపారు. టౌన్, రెడ్డి కాలనీ, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఈ అంతరాయం ఉంటుందని వారు పేర్కొన్నారు. దీంతో ప్రజలు సహకరించాలని కోరారు.
వార్తలు
విద్యుత్ సరఫరాకు అంతరాయం
Advertisement
Advertisement
Advertisement


