WGL: నీట్-2026 రీ-ఎగ్జామ్ ఈ నెల 21న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఉమ్మడి జిల్లాలో 14 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 7 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది.
వార్తలు
జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్ నిర్వహణ
Advertisement
Advertisement
Advertisement


