GNTR: పాత మంగళగిరి హిందూ శ్మశానవాటిక 'మహాప్రస్థానం'గా రూపుదిద్దుకుంది. ఫీనిక్స్ సంస్థ రూ.3 కోట్ల సీఎస్సార్ నిధులతో పనులు పూర్తయ్యాయి. 2 ఎకరాల్లో 4 దహన వేదికలు, మార్చురీ, విశ్రాంతి గదులు, పార్కింగ్ ఏర్పాటు చేశారు. పర్యావరణ అనుకూలంగా దీనిని తీర్చిదిద్దారు. అభివృద్ధిపై లోకేష్ చూపుతున్న ప్రత్యేక చొరవ పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
VIDEO: సకల వసతులతో మహాప్రస్థానం
Advertisement
Advertisement
Advertisement


