హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంకొల్లులో సమస్యలు లేవా?

Advertisement

BPT: ప్రతి సోమవారం ఇంకొల్లు MRO కార్యాలయంలో నిర్వహించే 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని MRO ఏపీఎస్ శ్రీనివాస్ కోరారు. ఈ సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి ఎలాంటి అర్జీలు అందలేదని ఆయన తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వేగంగా పరిష్కరించుకోవాలన్నారు.

Advertisement

Advertisement