W.G: ఏలూరుపాడులోని 33/11 కె.వి విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని ఏలూరుపాడు గ్రామంలో చెట్లు కొమ్మలు తొలగించు నిమిత్తం మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్. వెంకటేశ్వరరావు సోమవారం తెలిపారు. ఉదయం 7 గంటలు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏలూరుపాడు గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
వార్తలు
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
Advertisement
Advertisement
Advertisement


