GNTR: తెనాలి పట్టణంలో జరుగుతున్న SIR మ్యాపింగ్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు, మేనేజర్ జయకర్‌తో కలిసి పురోగతిని సమీక్షించారు. మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మ్యాపింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
తెనాలిలో SIR మ్యాపింగ్ పురోగతిపై కమిషనర్ సమీక్ష
Advertisement
Advertisement
Advertisement


