MHBD: వేసవి సెలవుల తర్వాత నేటి నుంచి జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లల చదువుతో పాటు వారి అలవాట్లు, మంచి స్నేహితుల ఎంపికపై శ్రద్ధ పెట్టాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలి. పిల్లలపై చదువు భారం మోపకుండా, వారికి నచ్చిన రంగాల్లో ప్రోత్సహిస్తూ ఉండాలి. మరి మీ ఇంట్లో ఇవాళ మొదటి రోజు మీ పిల్లలు స్కూల్‌కి వెళ్లారా?.
వార్తలు
మొదటి రోజు మీ పిల్లలు స్కూల్‌కి వెళ్లారా..?
Advertisement
Advertisement
Advertisement


