హైదరాబాద్: 28°C
వార్తలు

కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

BHPL: మున్సిపల్ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ ఈశ్వరి తెలిపారు. 6వ తరగతిలో 40, 7వ తరగతిలో 10 సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరంలో సీఈసీ 40, MPHWలో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థినులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

Advertisement

Advertisement