హైదరాబాద్: 28°C
వార్తలు

దాసాంజనేయ స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం

Advertisement

BDK: బూర్గంపాడు మండలం సారపాక సాకేతపురి దాసాంజనేయ స్వామివారి ఆలయంలో స్థానిక భక్తులు సోమవారం అమావాస్య సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి అభిషేకము, వస్త్రాలంకరణ, అష్టోత్రం, ఆకుపూజ హనుమాన్ చాలీసా వంటి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

Advertisement