HYD: ఖైరతాబాద్ సర్కిల్‌లో వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను ఈరోజు క్షేత్రస్థాయిలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బాదావత్ సంతోష్ పరిశీలించి, వర్షాకాల ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రైనేజీ వ్యవస్థ సజావుగా సాగేలా చూడాలని, ఎక్కడా నీరు నిలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
వర్షాకాల ముందస్తు చర్యలపై సమీక్ష
Advertisement
Advertisement
Advertisement


