TPT: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నూతన పింఛన్ దరఖాస్తుకు ఆన్‌లైన్‌లో ఆప్షన్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు అనేక మంది లబ్ధిదారులు మ్యానువల్‌గా దరఖాస్తు చేస్తున్నారు. అయితే పూర్తిగా దరఖాస్తుల స్వీకరణ చేయకపోవడంతో తిరుపతి జిల్లాలో దాదాపు 10 వేలు నుంచి 13 వేల అప్లికేషన్స్ వరకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
వార్తలు
నూతన పింఛన్ల కోసం అర్హుల పడిగాపులు..!
Advertisement
Advertisement
Advertisement


