RR: ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో BLAలకు SIR (Special Intensive Revision)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ తదితరులు పాల్గొని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని సూచించారు.
వార్తలు
కాంగ్రెస్ BLAలకు SIR అవగాహన కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


