హైదరాబాద్: 28°C
వ్యాపారం

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కీలక వ్యాఖ్యలు

Advertisement

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు కేవలం కొన్ని కంపెనీల నియంత్రణలోనే ఉండటం మంచిది కాదన్నారు. అన్ని రంగాలు తమ నైపుణ్యాన్ని, దీర్ఘకాలిక పోటీతత్వాన్ని కోల్పోయి సంక్షోభంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు. మానవ నైపుణ్యం ఆధారంగా ఏఐని నిర్మించాలని కంపెనీలకు సూచించారు. మానవుల పరిజ్ఞానం, ఏఐ సాంకేతికత కలిస్తేనే అభివృద్ధి ఉంటుందని తెలిపారు.

Advertisement

Advertisement