హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,450 పెరిగి రూ.1,51,530కి చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,250 పెరిగి రూ.1,38,900 ఉంది. అటు కిలో వెండి ధర రూ.10,000 పెరిగి రూ.2,80,000 ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
వ్యాపారం
BREAKING: పెరిగిన బంగారం, వెండి ధరలు
Advertisement
Advertisement
Advertisement


