అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు సామాన్యుల బడ్జెట్‌పై కూడా సానుకూల ప్రభావం చూపే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సామాన్యులకు షాకిచ్చిన చమురు ధరలు తగ్గితే.. నిత్యావసర వస్తువుల ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
వ్యాపారం
శాంతి ఒప్పందం.. ధరలు తగ్గుతాయా?
Advertisement
Advertisement
Advertisement


