హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

Advertisement

అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,077.73 పాయింట్ల లాభంతో 76605.68 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 328.35  పాయింట్లు 23951.25 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 94.58గా ఉంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో సూచీలు పుంజుకున్నాయి.

Advertisement

Advertisement