అమెరికా-ఇరాన్ ఒప్పందంతో చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. WIT క్రూడ్ ఫ్యూచర్స్ 4.77 శాతం తగ్గి బ్యారెల్‌కు 80.83 డాలర్లకు చేరింది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ సుమారు 4 శాతం తగ్గి బ్యారెల్‌కు 83.77 డాలర్లకు పడిపోయింది. మరోవైపు చమురు, గ్యాస్ సరఫరాలు సాధారణ స్థితికి చేరేందుకు నెలలు పట్టొచ్చని S&P గ్లోబల్ ఎనర్జీ ప్రతినిధి డేనియల్ ఇవాన్స్ వెల్లడించారు.
వ్యాపారం
బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన చమురు ధరలు
Advertisement
Advertisement
Advertisement


