హైదరాబాద్: 28°C
వార్తలు

సంగమేశ్వర ఆలయంలో సోమవతి అమావాస్య వేడుకలు

Advertisement

SRD: సంగారెడ్డి పట్టణం పాత బస్టాండ్ సమీపంలోని పురాతన పార్వతి సంగమేశ్వర స్వామి దేవాలయంలో సోమవతి అమావాస్య వేడుకలు వైభవంగా జరిగాయి. అర్చకులు వేదమంత్రాల మధ్య స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులే స్వయంగా శివలింగానికి అభిషేకం చేసేందుకు ఆలయ కమిటీ అవకాశం కల్పించడంతో, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement

Advertisement