హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా వ్యాప్తంగా పాఠశాల బస్సుల తనిఖీలు

Advertisement

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో బస్సుల తనిఖీ నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ K.ఇలంబరితి ఉత్తర్వులు జారీ చేయగా జిల్లా రవాణా శాఖ అధికారి యోగేశ్వర్ సింగ్ జాదవ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నారు. ఒకే సమయంలో సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ పట్టణాల RTO పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు DTO తెలిపారు.

Advertisement

Advertisement