RR: మియాపూర్ సర్కిల్ పరిధిలోని పార్కులు, బహిరంగ ప్రదేశాలను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ పరిశీలించారు. క్రీడా సౌకర్యాల అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలపై చర్చించారు. అనంతరం దెబ్బతిన్న రోడ్లను పరిశీలించి, సురక్షిత ప్రయాణం కోసం తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
పార్కులను పరిశీలించిన జోనల్ కమిషనర్
Advertisement
Advertisement
Advertisement


