హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: యోగా తోనే సంపూర్ణ ఆరోగ్యం: కమిషనర్

Advertisement

SKLM: యోగతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఆమదాలవలస మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలోని చింతాడ గ్రామంలో సోమవారం యోగ సాధనను నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ టి రవి పాల్గొని , యోగ ప్రాధాన్యతను వివరించారు. యోగ చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. అధికారులు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement