భారత్ ఏఐ అభివృద్ధిలో వెనకబడటంపై నెటిజన్ వాదనతో ఇన్ఫోసిస్ కోఫౌండర్ క్రిస్ గోపాలకృష్ణన్ ఏకీభవించారు. ఈ మేరకు పిరమాల్ అనే నెటిజన్ పోస్టును ఆయన రీసోస్టు చేశారు. సరైన దృక్కోణం అందించినందుకు ధన్యవాదాలు అంటూ నెటిజన్ పోస్టుపై క్రిస్ కామెంట్ చేశారు. భారత్‌కు నిలకడగా విదేశీ మారకద్రవ్యం అందించే రంగంగా సాఫ్ట్‌వేర్ నిలవడం వంటి కారణాలను పిరమాల్ వెల్లడించారు.
వ్యాపారం
'భారత్ ఏఐ అభివృద్ధిలో వెనకబాటు'
Advertisement
Advertisement
Advertisement


