హైదరాబాద్: 28°C
వార్తలు

వీధి దీపాల దుర్వినియోగం.. పట్టించుకోని అధికారులు

Advertisement

గద్వాల జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో విద్యుత్ దుర్వినియోగం జరుగుతోంది. పగటిపూట వీధి దీపాలు ఆపకుండా వెలుగుతూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల విలువైన విద్యుత్ వృథా అవుతోందని ఇప్పటికైనా మున్సిపల్ సిబ్బంది స్పందించి, పగటివేళల్లో ఈ వీధి దీపాలను నిలిపివేసి విద్యుత్ను ఆదా చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Advertisement