KRNL: కోడుమూరు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వానికి జప్తు చేయబడిన 10 వాహనాలకు సోమవారం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ మంజుల తెలిపారు. స్టేషన్ ప్రాంగణంలో జరిగే ఈ వేలంలో పాల్గొనేవారు, మోటార్ వాహన ఇన్ స్పెక్టర్ నిర్ణయించిన ధర ప్రకారం డిపాజిట్ మొత్తాన్ని ఇవాళ ఉదయమే చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
వార్తలు
'నేడు కోడుమూరులో వాహనాల బహిరంగ వేలం'
Advertisement
Advertisement
Advertisement


