హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీమంత్రి గుడివాడపై ఫిర్యాదు

Advertisement

ASR: హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై చర్యలు తీసుకోవాలని పలువురు దళిత నాయకులు ఆదివారం నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. పాయకరావుపేట పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీని రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ విలియం కేరీ ఆధ్వర్యంలో దళిత నాయకులు డీఎస్పీని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Advertisement

Advertisement