VZM: చీపురుపల్లిలో ఆదివారం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి స్దానిక వంశీ, విష్ణు సినిమా హాల్ పార్కింగ్ స్థలంలో ఉన్న ఓ కారుపై బలమైన ఇనుప స్తంభం విరిగిపడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమవ్వగా, పత్తికాయవలస గ్రామానికి చెందిన అంబళ్ల రమణ కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.వెంటనే చుట్టుపక్కల వారు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.
వార్తలు
కారుపై స్తంభం పడి బాలుడికి గాయాలు
Advertisement
Advertisement
Advertisement


