హైదరాబాద్: 28°C
వార్తలు

వనపర్తిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

Advertisement

వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఉన్న సబ్ స్టేషన్‌లో మెయింటెనెన్స్ పనులకారంగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ సుధాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేడిఆర్ నగర్, మహిళా డిగ్రీ కళాశాల రోడ్డు, నాగరాజు హాస్పిటల్ రోడ్, సీవి రామన్ కళాశాల రోడ్డులో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.

Advertisement

Advertisement