KNR: జిల్లాలోని చెరువులు, కుంటలు, వంతెనలకు అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. హుజూరాబాద్ గుండ్ల చెరువులో మత్తడి ఎత్తు పెంచలేదని, కేవలం మైనర్ రిపేర్లు మాత్రమే చేసినట్లు నివేదిక వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వార్తలు
వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ చిత్రా
Advertisement
Advertisement
Advertisement


