హైదరాబాద్: 28°C
వార్తలు

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: ఎస్సై

Advertisement

JGL: అయిలాపూర్ గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సులో కోరుట్ల ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ.. ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సైబర్ నేరాలు, మూఢనమ్మకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనకు సహకరించాలని అన్నారు.

Advertisement

Advertisement