హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ సరఫరా నిలిపివేత

Advertisement

MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్, మల్కాపూర్ 33 /11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ల పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యుత్తు లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించేందుకు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వెంకటేశ్వర్లు వివరించారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

Advertisement

Advertisement