MDK: మాసాయిపేట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ మనోహర్ తెలిపారు. మాసాయిపేట 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వివరించారు. ఈ అంతరాయానికి వినియోగదారులు స్పందించాలని కోరారు.
వార్తలు
ఈ ప్రాంతంలో విద్యుత్ కట్
Advertisement
Advertisement
Advertisement


