హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రోజూ మెంతులు తింటే..!

Advertisement

మధుమేహం ఉన్నవారు రోజూ రాత్రి పూట ఒక స్పూన్ మెంతులను నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగి మెంతులను నమలడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. మెంతుల్లో ఉండే ఫైబర్, అమైనో యాసిడ్లు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి. ఇది సహజ పద్ధతిలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు అద్భుతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Advertisement