హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఘనంగా జిల్లాస్థాయి యోగాంధ్ర శిక్షణ

Advertisement

బాపట్ల: డాక్టర్ బీఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో బుధవారం జిల్లాస్థాయి ‘యోగాంధ్ర’ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా యోగా నోడల్ అధికారి డా. దాసరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అధికారులు, స్థానికులు యోగా సాధన చేశారు. ప్రతిరోజూ 45 నిమిషాల యోగా ఆరోగ్యాన్ని మెరుగుపరచి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు దోహదపడుతుందని ఆయన తెలిపారు.

Advertisement

Advertisement