హైదరాబాద్: 28°C
వార్తలు

బస్సు సమయ వేళల బోర్డు ఏర్పాటు

Advertisement

MNCL: జన్నారం బస్టాండులో బస్సుల సమయ వేళలు తెలిపే బోర్డును ఏర్పాటు చేశారు. జన్నారం బస్టాండు నాలుగు జిల్లాలకు వెళ్లే సరిహద్దులో ఉంది. అయితే బస్టాండు నిర్వహణకు కంట్రోలర్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బస్సుల సమయ వేళలు తెలియక ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బస్టాండ్‌లో బస్సు సమయం తెలిపే బోర్డును ఏర్పాటు చేశారు.

Advertisement

Advertisement