హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ బడుల వైపు అడుగులు.. అవగాహన ర్యాలీ

Advertisement

SDPT: దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికల కోసం గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోకి వచ్చిన కొన్ని ప్రైవేట్ స్కూల్ బస్సులను అడ్డుకుని తమ నిరసన తెలిపారు. ప్రభుత్వ బడుల్లో ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్య వంటి సదుపాయాలు ఉన్నాయని తెలియజేశారు.

Advertisement

Advertisement