హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రపంచంలోనే అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ !

Advertisement

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌గా జపాన్ రాజధాని టోక్యోలోని శింజుకు స్టేషన్ గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఈ స్టేషన్‌లో 36 ప్లాట్‌ఫారమ్‌లు, 200 కంటే ఎక్కువ ఎగ్జిట్ (ద్వారాలు) ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రతిరోజూ దాదాపు 35 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఏడాదికి వంద కోట్ల పైమాటే. ఇక్కడ ప్రతి నిమిషానికి వేల సంఖ్యలో ప్రయాణికులు రైళ్లు మారుతుంటారు.

Advertisement

Advertisement