గడిచిన ఏడాది సైబర్ మోసాల వల్ల భారతీయ వినియోగదారులు సగటున 2,265 డాలర్లు(దాదాపు రూ.2.04 లక్షలు) నష్టపోయారని ట్రాన్స్‌యూనియన్ 'టాప్ ఫ్రాడ్ ట్రెండ్స్' నివేదిక తెలిపింది. అంతర్జాతీయ సగటు నష్టం 1,671 డాలర్లు మాత్రమే. గతేడాది ఆగస్టు-డిసెంబరు మధ్య తమను మోసగించే ప్రయత్నాలు జరిగాయని దేశంలో 59% మంది తెలపగా.. తాము పూర్తిగా మోసపోయామని 13% మంది అంగీకరించారు.
వార్తలు
భారతీయుల సైబర్ నష్టంపై షాకింగ్ రిపోర్ట్
Advertisement
Advertisement
Advertisement


