శివసేన(UBT) నేత సంజయ్ రౌత్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు ఆ పార్టీకి ఉన్న మొత్తం 9 మంది ఎంపీలలో ముగ్గురు మాత్రమే హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. ఎంపీలు గైర్హాజరు కావడంతో పార్టీలో చీలిక వస్తోందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై రౌత్ స్పందిస్తూ.. శివసేన(UBT), టీఎంసీ వంటి ప్రాంతీయ పార్టీలను చీల్చితే ఎన్నికలు నిర్వహించడానికే అర్థం లేదంటూ అభిప్రాయపడ్డారు.
వార్తలు
శివసేన యూబీటీలో చీలిక భయాలు!
Advertisement
Advertisement
Advertisement


