హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌లో భిన్నంగా సైబర్ నేరగాళ్ల వ్యూహం

Advertisement

ప్రపంచవ్యాప్త ధోరణులతో పోలిస్తే భారత్‌లో సైబర్ నేరగాళ్ల వ్యూహం భిన్నంగా ఉందని తాజా నివేదికలో తేలింది. విదేశాల్లో కొత్త అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మోసాలు జరిగితే.. మన దేశంలో ఇప్పటికే యాక్టివ్‌గా ఉన్న ఖాతాల లాగిన్ వద్దే అత్యధికంగా 3.9% మోసాలు జరుగుతున్నాయి. లీకైన ఐడీ, పాస్‌వర్డ్‌లను ఉపయోగించి హ్యాకర్లు ఖాతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారని స్పష్టమైంది.

Advertisement

Advertisement