KRNL: పత్తి సాగు వేళ ఆదోనిలో నకిలీ విత్తనాల మాఫియా మళ్లీ చెలరేగిందని రైతులు బుధవారం ఆరోపిస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీల పేరుతో తక్కువ ధరలకు విత్తనాలు విక్రయిస్తూ.. మోసం చేస్తున్నారని రైతులు పేర్కొన్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, ఆస్పరి మండలాల్లో కోట్ల వ్యాపారం జరుగుతుండగా నిఘా కరువైందని విమర్శలు వినిపిస్తున్నాయి.
వార్తలు
నకిలీ పత్తి విత్తనాల మాఫియా..
Advertisement
Advertisement
Advertisement


