KRNL: ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి చొరవతో దేవనకొండ మండలానికి చెందిన షేక్ అబ్దుల్ రసూల్కు రూ.2 లక్షలు ఎల్వోసీ మంజూరైంది. దరఖాస్తు చేసిన కొద్ది రోజుల్లోనే నిధులు రావడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. జ్యోతిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
షేక్ రసూల్‌కు రూ.2 లక్షల ఎల్వోసీ
Advertisement
Advertisement
Advertisement


