భారత మహిళల క్రికెట్ స్టార్ ప్లేయర్ స్మృతి మంధానకు అరుదైన గౌరవం దక్కింది. టైమ్ మ్యాగజైన్ అత్యంత ప్రతిభావంతులైన 100 మంది క్రీడాకారుల జాబితాలో ఆమె చోటుదక్కించుకుంది. 'ICC వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టుకు స్మృతి వైస్ కెప్టెన్. 2024, 2026లో IPL టైటిల్ సాధించిన RCBకి సారథి. 2025లో అన్ని ఫార్మాట్లలో అత్యధిక అంతర్జాతీయ పరుగులు (1703) చేసింది' అని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది.
క్రీడలు
టైమ్-100లో స్మృతి మంధాన
Advertisement
Advertisement
Advertisement


