ప్రపంచ టెన్నిస్‌లో సత్తా చాటిన స్టార్ సిస్టర్స్ సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ మళ్లీ జతకట్టారు. ఈనెల 29న ప్రారంభమయ్యే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మహిళల డబుల్స్‌లో ఈ అమెరికా దిగ్గజ జంట బరిలోకి దిగనుంది. వింబుల్డన్ నిర్వాహకులు వీరికి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. సెరెనా-వీనస్ జంట 14 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిళ్లు గెలిచింది.
క్రీడలు
మళ్లీ జతకట్టిన స్టార్ సిస్టర్స్
Advertisement
Advertisement
Advertisement


